స్మోకింగ్ చేసేవారు తప్పనిసరిగా తినాల్సిన పదార్థాలివే

byసూర్య | Fri, Sep 30, 2022, 02:15 PM

స్మోకింగ్ చేసేవారు కచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. నారింజను తింటే విటమిన్ సి, ఫైబర్ శరీరానికి అందుతుంది. దీనివల్ల మలవిసర్జన సాఫీగా సాగుతుంది. ధూమపానం మానుకోవాలనుకుంటే కొద్దిగా అల్లం నోటిలో ఉంచుకుంటే ఎంతో మంచిది. అల్లం పరిమితికి మించి తింటే సిగరెట్లు లాగాలనే కోరిక నశించిపోతుంది. స్మోకింగ్ శరీరంలో కణాలను దెబ్బతీస్తుంది. అందుకే రోగనిరోధక శక్తిని పెంచడానికి నిమ్మరసం తీసుకోవాలి.

Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM