స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ

byసూర్య | Fri, Sep 30, 2022, 02:04 PM

స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని మాడ్గుల గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. ముఖ్య అతిథి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారు,జస్టిస్ శుభాష్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. త్తమ పార్లమెంటేరియన్ గా జైపాల్ రెడ్డి గారు నేటి తరానికి ఆదర్శనీయం. 


Latest News
 

బ్యాంకు రుణాలు సకాలంలో అందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్ Thu, Dec 08, 2022, 11:26 AM
నేటి వాతావరణ సమాచారం Thu, Dec 08, 2022, 11:15 AM
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు Thu, Dec 08, 2022, 11:12 AM
మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలి: ఎమ్మెల్యే Thu, Dec 08, 2022, 10:59 AM
కొంపల్లి లో రోడ్డు ప్రమాదం Thu, Dec 08, 2022, 10:57 AM