సూసైడ్ స్పాట్ గా కేబుల్ బ్రిడ్జి..

byసూర్య | Thu, Sep 29, 2022, 05:36 PM

ఆధునిక టెక్నాలజీతో హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్ గా మారుతోందా...? బ్రిడ్జిపై నుంచి దూకి ఇప్పటివరకు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కల్గిస్తోంది. ఓ వైపు పర్యాటక ప్రాంతంగా కేబుల్ బ్రిడ్జి ప్రచారంలోకి వస్తుంటే, మరోవైపు ఆత్మహత్యలు పర్యాటకులకు ఇబ్బందిగా మారింది. దీంతో రక్షణ వ్యవస్థను ట్యాంక్ బండ్ స్థాయిలో పెంచాలని ప్రజలు కోరుతున్నారు.


Latest News
 

డిసెంబర్ 7 నుండి 9 వరకు జిల్లా స్థాయి ఇన్స్ పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన : జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ Tue, Dec 06, 2022, 02:55 PM
ఘనంగా బాబాసాహెబ్ వర్ధంతి Tue, Dec 06, 2022, 02:42 PM
అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి: సీపీ Tue, Dec 06, 2022, 01:14 PM
స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. Tue, Dec 06, 2022, 12:58 PM
రేపు ఆ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన Tue, Dec 06, 2022, 12:35 PM