సీఎం కేసీఆర్ పై మహిళలు ఫైర్

byసూర్య | Thu, Sep 29, 2022, 05:32 PM


సీఎం కేసీఆర్ పై మహిళలు ఫైర్ అవుతున్నారు. నాణ్యత లేని చీరలను పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ చీరలపై మండిపడుతున్నారు. అలాంటి చీర ఎందుకిచ్చావని, అది నీ పెళ్లాం కట్టిందా, ఈ పాడు బడా అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Latest News
 

ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం Tue, Dec 06, 2022, 04:18 PM
బాధిత కుటుంబాల‌కు ఎమ్మెల్యే చిరుమర్తి ప‌రామ‌ర్శ‌ Tue, Dec 06, 2022, 04:17 PM
అంబేద్కర్ కు ఎమ్మెల్యే చిరుమ‌ర్తి నివాళి Tue, Dec 06, 2022, 04:15 PM
డిసెంబర్ 7 నుండి 9 వరకు జిల్లా స్థాయి ఇన్స్ పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన : జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ Tue, Dec 06, 2022, 02:55 PM
ఘనంగా బాబాసాహెబ్ వర్ధంతి Tue, Dec 06, 2022, 02:42 PM