![]() |
![]() |
byసూర్య | Thu, Sep 29, 2022, 05:56 PM
పీడీ యాక్ట్ కేసుకు సంబంధించి అడ్వయిజరీ కమిటీ ముందు ఆన్ లైన్ ద్వారా ఎమ్మెల్యే రాజాసింగ్ సమావేశం అయ్యారు. కేసుకు సంబంధించి తన వాదనలు వినిపించారు. మరోవైపు రాజాసింగ్ భార్య సైతం బోర్డు ముందు పలు అంశాలను పెట్టింది. అయితే బోర్డు సభ్యుల విచారణ పూర్తయ్యేందుకు మరో రెండు మూడు వారాలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీడీ యాక్ట్ పై బోర్డు స్పందన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టనున్నారు.