కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

byసూర్య | Thu, Sep 29, 2022, 04:14 PM

టీపీసీసీ సభ్యులు, ఆదిలాబాద్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెడ్మ బొజ్జు పటేల్ అధ్వర్యంలో ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం మండలంలో అధికార పార్టీ మరియు ఇతర పార్టీల నుండి దాదాపు 300 మంది భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొజ్జు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రతి పేద వారికి న్యాయం జరుగుతుందని,  తెరాస పార్టీ  ప్రభుత్వంలో కేవలం వారి కార్యకర్తలకే దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.


Latest News
 

భవిష్యత్తులో టీహబ్ స్టార్టప్‌లు మరిన్ని విజయాలు సాధిస్తాయి : సీఎం కేసీఆర్ Sat, Nov 26, 2022, 09:16 PM
గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ Sat, Nov 26, 2022, 08:35 PM
ఫోన్ ఆటోలో మిస్సింగ్..ఖాతా నుంచి రూ.5వేలు హాంఫట్ Sat, Nov 26, 2022, 08:34 PM
భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొంటాం: అమిత్ షా Sat, Nov 26, 2022, 07:17 PM
సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల Sat, Nov 26, 2022, 04:07 PM