కల్యాణ లక్ష్మి పథకం ఒక వరం లాంటిది: మంత్రి సబితా

byసూర్య | Thu, Sep 29, 2022, 03:12 PM

ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి పథకం ఒక వరం లాంటిదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడoగ్ పేట్ కార్పొరేషన్ కు సంభదించిన 14 మంది లబ్ధిదారులకు మీర్ పేట్ క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కళ్యాణాలక్ష్మి చెక్కులు అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. పేదింటి అడబిడ్డల పెళ్ళిళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మేన మామ లాగా దేశంలో ఎక్కడ లేనివిధంగా కళ్యాణాలక్ష్మి, షాది ముబారాక్ పథకాలతో అండగా ఉంటున్నారన్నారు. అందరి దీవెనలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉండాలని, ప్రజల తరుపున ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమాన ప్రాధాన్యతతో ముఖ్యమంత్రి ముందుకుతీసుకెళ్తున్నారని మంత్రి పేర్కొన్నారు. 


Latest News
 

డిసెంబర్ 7 నుండి 9 వరకు జిల్లా స్థాయి ఇన్స్ పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన : జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ Tue, Dec 06, 2022, 02:55 PM
ఘనంగా బాబాసాహెబ్ వర్ధంతి Tue, Dec 06, 2022, 02:42 PM
అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి: సీపీ Tue, Dec 06, 2022, 01:14 PM
స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. Tue, Dec 06, 2022, 12:58 PM
రేపు ఆ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన Tue, Dec 06, 2022, 12:35 PM