మహేష్ బాబును పరామర్శించిన మంత్రి తలసాని

byసూర్య | Thu, Sep 29, 2022, 02:55 PM

సీనియర్ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణతో పాటు హీరో మహేష్ బాబును తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం పరామర్శించారు. బుధవారం మహేష్ బాబు మాతృమూర్తి మరణించగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని వారి నివాసానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం ఇందిరాదేవి చిత్రపటం వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించారు.


 


 


Latest News
 

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం Fri, Mar 01, 2024, 10:25 PM
వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM