హైదరాబాద్లో మళ్లీ మొదలైన భారీ వర్షం

byసూర్య | Thu, Sep 29, 2022, 02:53 PM

భాగ్యనగరాన్ని వరుణుడు వదలట్లేదు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాల నుంచి పూర్తిగా కోలుకోని నగరవాసులపై వరుణుడు గురువారం మరోసారి తన ప్రతాపం చూపించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. నాంపల్లి, బషీర్ బాగ్, సైఫాబాద్, గోషామహల్, అబిడ్స్, కోఠి, అసెంబ్లీ, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల్లో ఉరుములుతో కూడిన భారీ వర్షం కురుస్తుంది.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM