తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ఆదేశం

byసూర్య | Sun, Sep 25, 2022, 11:28 AM

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ప్రతి నెల, ప్రతి వారం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ తో పాటు ఈ పరీక్షలు జరపాలని ప్రిన్సిపల్స్ ను ఆదేశించారు. నీట్, ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు ప్రారంభం నుంచే శిక్షణ ఇవ్వాలన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులకు అదనంగా రెమిడియల్ క్లాసులు బోధించాలని సూచించారు.


Latest News
 

డిసెంబర్ 7 నుండి 9 వరకు జిల్లా స్థాయి ఇన్స్ పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన : జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ Tue, Dec 06, 2022, 02:55 PM
ఘనంగా బాబాసాహెబ్ వర్ధంతి Tue, Dec 06, 2022, 02:42 PM
అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి: సీపీ Tue, Dec 06, 2022, 01:14 PM
స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. Tue, Dec 06, 2022, 12:58 PM
రేపు ఆ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన Tue, Dec 06, 2022, 12:35 PM