రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్, హరీశ్

byసూర్య | Sun, Sep 25, 2022, 11:47 AM

మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండగ బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు' అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 'పువ్వులను పూజించే గొప్ప పండగ బతుకమ్మ. మన పండగ, మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని వెలుగెత్తే... ఆడపడుచుల ఔన్నత్యాన్ని చాటి చెప్పే.. ప్రకృతి దేవత మన బతుకమ్మ' అని పేర్కొన్నారు.


Latest News
 

మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM
ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం,,, ఇద్దరు మృతి Sun, Feb 05, 2023, 08:18 PM
కేసీఆర్‌ది దిక్కుమాలిన ప్రభుత్వం....వై.ఎస్.షర్మిల Sun, Feb 05, 2023, 08:17 PM