ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: రేవంత్ రెడ్డి

byసూర్య | Sat, Sep 24, 2022, 07:36 PM

బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ లోని ప్రతి ఆడబిడ్డకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు రేవంత్ రెడ్డి, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని చాటి చెప్పే, తీరొక్క రంగులతో తీరొక్క పువ్వులతో జరిగే బతుకమ్మ పండగ సంబురాలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 


Latest News
 

ర్యాపిడో గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌తో సహా 4 నగరాల్లో 'ఫ్రీ రైడ్'.. కూపన్ కోడ్ ఇదే Mon, May 06, 2024, 09:48 PM
కాంగ్రెస్ నేత మధుయాష్కీకి తప్పిన ప్రమాదం.. 'అంతా భగవంతుడి దయ' Mon, May 06, 2024, 09:01 PM
మండు వేసవిలో చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు Mon, May 06, 2024, 08:57 PM
ఎన్నికల్లో సిరా గుర్తు వేసే వేలు, చేతులు లేకపోతే ఏం చేస్తారో తెలుసా Mon, May 06, 2024, 08:53 PM
ఇంకో వారం ఉంది ఆ లెక్క ఎక్కడికెళ్తుందో.. మంత్రి కోమటిరెడ్డి వీడియోతో యాంకర్ శ్యామల సెటైరికల్ ట్వీట్ Mon, May 06, 2024, 08:00 PM