విధులకు హాజరుకాని వైద్యులపై తెలంగాణ సర్కార్ చర్యలు

byసూర్య | Fri, Sep 23, 2022, 01:39 PM

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరుకాని వైద్యులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో విధులకు హాజరు కాని వైద్యుల జాబితాను విజిలెన్స్ అధికారులు వైద్యారోగ్య శాఖకు అందించారు. ఈ నేపథ్యంలో 28 మంది డాక్టర్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ 28 మంది వైద్య విధాన పరిషత్‎లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అనంతరం డ్యూటీ టైమ్‎లో ప్రైవేట్ ప్రాక్టీస్‎కు వెళ్తే డాక్టర్స్‎పై వేటు తప్పదని హెచ్చరించింది.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM