తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

byసూర్య | Fri, Sep 23, 2022, 12:21 PM

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను, 33 గురుకులాలను మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం రాష్ట్రంలో 262 మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నాయి. కొత్తగా జిల్లాకు 1 చొప్పున 33 గురుకుల స్కూళ్లు, 15 డిగ్రీ గురుకుల కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు.


Latest News
 

బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి Fri, Sep 30, 2022, 03:18 PM
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత Fri, Sep 30, 2022, 03:15 PM
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి Fri, Sep 30, 2022, 03:15 PM
భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM
స్మోకింగ్ చేసేవారు తప్పనిసరిగా తినాల్సిన పదార్థాలివే Fri, Sep 30, 2022, 02:15 PM