తొక్కిసలాటలో బాలికకు గాయాలు.. కళ్లల్లోంచి రక్తం

byసూర్య | Fri, Sep 23, 2022, 12:23 PM

సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ వద్ద గురువారం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 25న హైదరాబాద్ లో జరిగే ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం భారీగా ఫ్యాన్స్ రావడంతో తోపులాట జరిగింది. గ్రౌండ్ గేట్స్ ఓపెన్ చేసిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సయ్యద్ అలియా అనే బాలికకు గాయాలయ్యాయి. అంతర్గత రక్తస్రావం కావడంతో ఆమెను యశోద ఆసుపత్రికి తరలించారు. ఆమె కళ్లల్లోంచి రక్తం వస్తోందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM