శంషాబాద్ లో స్బర్న్ షోను రద్దు చేయండి : కాంగ్రెస్

byసూర్య | Thu, Sep 22, 2022, 06:02 PM

శంషాబాద్ లో నిర్వహించనున్న స్బర్న్ షోను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం డిమాండ్ చేసింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ ను కలిసి అధ్యక్షురాలు సునీతా రావ్ వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో ఇప్పటికే అత్యాచారాలు, డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఇలాంటి షో వల్ల అవి మరింత పెరిగేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. కాగా సన్బర్న్ ఎరీనా పేరుతో అలెన్ వాకర్ షో రేపు శంషాబాద్లో నిర్వహించనున్నారు.


Latest News
 

బండి సంజయ్ వెనుకంజ Sun, Dec 03, 2023, 09:49 AM
కుత్భుల్లాపూర్‌లో బీఆర్ఎస్‌ అభ్యర్థి కేపీ వివేక్‌కు 6757 ఓట్ల ఆధిక్యం Sun, Dec 03, 2023, 09:39 AM
కేసీఆర్ కు 300 ఓట్లు.. హరీష్ రావు 6,305 ఓట్ల ఆధిక్యం Sun, Dec 03, 2023, 09:35 AM
హైదరాబాద్ లో బిఆర్ఎస్ లీడ్ Sun, Dec 03, 2023, 09:34 AM
హైదరాబాద్ లో బిఆర్ఎస్ లీడ్ Sun, Dec 03, 2023, 09:32 AM