జాతీయ ఆరోగ్య సూచీలో తెలంగాణకు మూడోస్థానం

byసూర్య | Thu, Sep 22, 2022, 06:06 PM

జాతీయ ఆరోగ్య సూచీలో తెలంగాణకు 3వ స్థానం లభించిందని తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని, ఆరోగ్య సబ్ సెంటర్ల నుంచి ప్రాథమిక, ఏరియా, జిల్లా, బోధన, రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సేవలను ప్రభుత్వం పటిష్టపరిచినట్లు వెల్లడించింది. ఉచిత వైద్య సేవలు, టెస్ట్ లను విస్తృతం చేసేందుకు వ్యవస్థాపరమైన వసతులను అభివృద్ధి చేసినట్లు తెలిపింది.


Latest News
 

సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం సమావేశం Sat, Feb 08, 2025, 07:54 PM
కోటి కుంకుమార్చనను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని Sat, Feb 08, 2025, 07:50 PM
భువనగిరి పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు Sat, Feb 08, 2025, 07:48 PM
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ Sat, Feb 08, 2025, 07:47 PM
కబడ్డీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎంపీ Sat, Feb 08, 2025, 07:46 PM