జింఖానా గ్రౌండ్స్ లో సాయంత్రం 7 గంటలకు ఆన్లైన్లో టీ20 మ్యాచ్ టికెట్లు

byసూర్య | Thu, Sep 22, 2022, 05:01 PM

జింఖానా గ్రౌండ్స్ లో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలను అధికారులు నిలిపివేశారు. టికెట్లు అయిపోయినట్లు ప్రకటించారు. దీంతో క్యూలో నిలబడ్డవారిని బయటికి పంపించేస్తున్నారు. అయితే సాయంత్రం 7 గంటల నుంచి ఆన్లైన్ లో టికెట్లు విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు గాయపడ్డవారు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తామని అదనపు సీపీ చౌహాన్ చెప్పారు. న్యాయసలహాతో నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామన్నారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM