అనుమానంతో భార్యను చంపిన భర్త

byసూర్య | Thu, Sep 22, 2022, 01:36 PM

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కత్తితో గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ లో జరిగింది. భాస్కర్‌, కల్పన(25) దంపతులు మహబూబాబాద్‌లోని అడ్వకేట్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. భార్యపై అనుమానం పెంచుకున్న భాస్కర్‌ ఆమెను కత్తితో గొంతు కోసి హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..? Tue, Jun 18, 2024, 02:00 PM
జానంపేటలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదు Tue, Jun 18, 2024, 01:54 PM
ప్రామాదకరంగా ఏర్పాటు చేసిన చిరు దుకాణాలు Tue, Jun 18, 2024, 01:51 PM
అడుగంటిన సాగర్ జలాశయం Tue, Jun 18, 2024, 01:47 PM
విద్యుదాఘాతం తో నాలుగు పాడి గేదె లు మృతి Tue, Jun 18, 2024, 01:45 PM