జింఖానా ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

byసూర్య | Thu, Sep 22, 2022, 01:45 PM

జింఖానా ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఘటనపై వివరణ ఇవ్వాలని హెచ్ సీఏ అధికారులను రాష్ట్ర క్రీడాశాఖమంత్రి ఆదేశించారు. టికెట్ల విక్రయానికి సంబంధించిన సమాచారంతో సమీక్షకు రావాలని, హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ సహా అధికారులు రావాలని ఆదేశించారు. ఈ నెల 25న జరగనున్న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రాగా, తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలైన విషయం తెలిసిందే.

Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM