జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటలో మహిళ మృతి!

byసూర్య | Thu, Sep 22, 2022, 12:54 PM

సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందింది. ఈ నెల 25న జరగనున్న భారత్​, ఆస్ట్రేలియా మ్యాచ్‌ కోసం టికెట్లు విక్రయిస్తున్నారు. దీంతో జింఖానా గ్రౌండ్ కి క్రికెట్ ఫ్యాన్స్ భారీగా వచ్చారు. తోపులాట జరగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ తోపులాటలో పలువురు అభిమానులు, పోలీసులు స్పృహ తప్పి పడిపోయారు. గాయపడిన వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ తొక్కిసలాటలో గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

Latest News
 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోపాల్ Sun, Sep 24, 2023, 03:01 PM
గ్రామా పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన Sun, Sep 24, 2023, 02:44 PM
జమ్మికుంట బస్టాండ్ లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం Sun, Sep 24, 2023, 01:49 PM
చిన్నాయ్యపల్లిలో గర్భిణీ స్త్రీలకు సీమంతం Sun, Sep 24, 2023, 12:49 PM
వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరికలు Sun, Sep 24, 2023, 12:37 PM