టీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం

byసూర్య | Wed, Aug 17, 2022, 12:33 PM

హైదరాబాద్ లోని తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే వారికి తిరిగి ఇంటికెళ్తుండగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ సదుపాయాన్ని కొనసాగించాలని నిర్ణయంచింది. ఆసుపత్రిలో డాక్టర్లను సంప్రదించి, తిరిగి ఇంటికి వెళ్లేటపుడు 2గంటల వరకూ ఫ్రీగా ప్రయాణించొచ్చు. మందుల చిట్టీపై సమయాన్ని సూచిస్తారు. ఆ చిట్టీని కండక్టర్‌కు చూపించాలి.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM