తెలంగాణ కరోనా అప్డేట్

byసూర్య | Mon, Aug 15, 2022, 08:59 PM

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 17,521 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 265 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 142, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో, 528 మంది కరోనా నుండి కోలుకున్నారు. కొత్త మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,29,467 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,22,173 మంది కోలుకున్నారు. మరో 3,183 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనా కారణంగా మృతి చెందారు.


Latest News
 

జంతుబలిని నివారించండి Sun, Jun 16, 2024, 08:15 PM
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని రైతుల డిమాండ్ Sun, Jun 16, 2024, 08:13 PM
తిరుమలనాథస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయండి Sun, Jun 16, 2024, 08:11 PM
ట్రాక్టర్ బోల్తా.. తప్పిన ప్రమాదం Sun, Jun 16, 2024, 08:10 PM
రేపు ఆత్మకూరులో బక్రీద్ నమాజ్ వేళలు Sun, Jun 16, 2024, 08:08 PM