ఫ్రీడం 2కే రన్ లో పాల్గొన్న మహేందర్ రెడ్డి

byసూర్య | Thu, Aug 11, 2022, 10:40 AM

ముఖ్యమంత్రి కల్వకుంట్ల. చంద్రశేఖర రావు పిలుపుమేరకు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 75వ స్వతంత్ర భారతదేశ వజ్రోత్సవాలలో భాగంగా ఈరోజు ఫ్రీడం 2కే రన్ లో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర. మహేందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస రెడ్డి , వైస్ చైర్మన్ ప్రభాకర్ , కమిషనర్ రాములు గారు, పేట్ బషీర్బాగ్ సబ్ ఇన్స్పెక్టర్ , కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హత్నూర మండలంలో అంబేద్కర్ 66వ వర్ధంతి Tue, Dec 06, 2022, 04:55 PM
పత్రలు లేకుండా వాహనాలు నడిపితే సీజ్ Tue, Dec 06, 2022, 04:54 PM
రెవెన్యూ సదస్సుల ద్వారా సత్వరమే భూ సమస్యల పరిష్కారం Tue, Dec 06, 2022, 04:53 PM
తహసిల్దార్ ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే Tue, Dec 06, 2022, 04:51 PM
జీ ఓ 317 కు వ్యతిరేకంగా నిరసన Tue, Dec 06, 2022, 04:50 PM