లబ్దిదారుల కుటుంబాలకు ప్రయోజనం: పద్మారావు గౌడ్

byసూర్య | Thu, Aug 11, 2022, 10:48 AM

దళిత బంధు పధకంలో భాగంగా తార్నాక డివిజన్ కు చెందిన జంగం యాదగిరి ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ మారుతి ఎర్టిగా వాహనాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధు పధకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెరాస డివిజన్ నాయకులు , తదితరులు నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ రెండో దశ ఎంఎంటీఎస్‌కు నిధులు,,చర్లపల్లి టెర్మినల్ కోసం రూ. 82 కోట్లు కేటాయింపు Sat, Feb 04, 2023, 12:28 AM
తెలంగాణలో అప్పు లేని రైతు లేడంటూ ఆరోపించిన షర్మిల Sat, Feb 04, 2023, 12:27 AM
ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి ఇదే లాస్ట్ ఛాన్స్,,,సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ Sat, Feb 04, 2023, 12:27 AM
కేసీఆర్, గవర్నర్ మధ్య సయోధ్య కుదిరిందా,,,జగ్గారెడ్డి ప్రశ్న Sat, Feb 04, 2023, 12:26 AM
ప్రత్యర్థి పార్టీల నేతలతో కేటీఆర్ ముచ్చట్లు..అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం Sat, Feb 04, 2023, 12:25 AM