దర్జాగా అక్రమ ఇసుక రవాణా

byసూర్య | Sat, Aug 06, 2022, 12:39 PM

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లోని పుల్కల్ మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక రవాణా యధేచ్చగా కొనసాగుతున్నది. రాత్రి అయ్యిందంటే చాలు ట్రాక్టర్లతో బిచ్కుంద తదితర ప్రాంతాలకు అక్రమ ఇసుక రవాణా ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి నుండి తెల్లవారి జాము వరకు ఈ రవాణా కొనసాగుతున్నది. దీనిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM