ఇద్దరు ప్రధానోపాధ్యాయులు సస్పెండ్

byసూర్య | Sat, Aug 06, 2022, 12:36 PM

హన్వాడ మండలం లో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మూడు రోజులు మధ్యాహ్నం భోజనం పెట్టనందుకు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నర్సింగమ్మ, ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజశేఖర్ రావు లను జిల్లా కలెక్టర్ వెంకట్రావు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల పాటు పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేదు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM