తెలంగాణ కరోనా అప్డేట్

byసూర్య | Fri, Aug 05, 2022, 08:45 PM

తెలంగాణలో శుక్రవారం 984 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 40,663 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇటీవల 923 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,418 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  హైదరాబాద్‌లో 365, మేడ్చల్ మల్కాజిగిరిలో 61, రంగారెడ్డిలో 57, నల్గొండలో 41, కరీంనగర్‌లో 37, నిజామాబాద్‌లో 34, యాదాద్రి భువనగిరిలో 30, మంచిర్యాలలో 30, మహబూబాబాద్‌లో 27 కేసులు నమోదయ్యాయి.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM