రేవంత్ రెడ్డి కీలక వ్యాఖలు

byసూర్య | Fri, Aug 05, 2022, 08:53 PM

మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోయినా తమకు పట్టింపు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 2018 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 2 టీఆర్‌ఎస్‌, 2 బీజేపీ గెలుపొందాయన్నారు.  ఉపఎన్నికల్లో ఓడినంత మాత్రాన కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైనా ఊడిందా అని అన్నారు. ఎమ్మెల్యే కాకుంటే అమిత్ షా ఇంటిముందు కుక్క కూడా దగ్గరకు రానివ్వదని, ఉపఎన్నికలతో మునుగోడు అభివృద్ధి అవుతుందనుకుంటే కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీచేయాలని తెలిపారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM