ఎమ్మెల్సీ శంభిపూర్ రాజును కలిసిన విద్యుత్ అధికారులు

byసూర్య | Fri, Aug 05, 2022, 05:02 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ పరిధి శంభిపూర్ ఎమ్మెల్సీ నివాసంలో వివిధ ప్రాంతాలలో వర్షాకాలంలో ప్రజలు విద్యుత్ సమస్యలతో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్తగా మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు విద్యుత్ అధికారులను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది.


ఈ సందర్భంగా జీడిమెట్ల డివిజన్ విద్యుత్ అధికారి డి ఈ నర్సింహా రెడ్డి శంభిపూర్ లోని కార్యాలయంలో ఎమ్మెల్సీ ని మర్యాదపూర్వకంగా కలిసారు. త్వరలోనే అన్ని సమస్యలపై పూర్తి సమాచారం తీసుకొని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏ డి ఈ బాలకృష్ణ, ఏఈ వెంకట్రామిరెడ్డి, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , జిహెచ్ఎంసి మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 


Latest News
 

లాస్యప్రియకు మంత్రి హరీశ్ రావు అభినందన Mon, Jun 05, 2023, 09:17 PM
రైల్వేశాఖలోని ఆ ఖాళీలను వెంటనే భర్తీచేయండి: వినోెద్ కుమార్ Mon, Jun 05, 2023, 09:16 PM
బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ బయటపడింది: వై.ఎస్.షర్మిల Mon, Jun 05, 2023, 09:16 PM
బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్ ను నిలిపాం: మంత్రి కేటీఆర్ Mon, Jun 05, 2023, 09:15 PM
ఓ ప్రజాప్రతినిధితో డీఈ రమేష్ ఒప్పందం... టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కొత్త ట్విస్ట్ Mon, Jun 05, 2023, 09:14 PM