ఆ జిల్లాలో మంకీపాక్స్‌ కలకలం

byసూర్య | Fri, Aug 05, 2022, 04:31 PM

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వ్యక్తికి మంకీ పాక్స్‌ లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. మణుగూరు మండలం విజయనగరం గ్రామానికి చెందిన ఓ విద్యార్థికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. మధ్యప్రదేశ్‌ లో చదువుకుంటున్న అతను 2 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. వ్యాధి లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ కు పంపారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM