![]() |
![]() |
byసూర్య | Fri, Aug 05, 2022, 04:06 PM
హైదరాబాద్ వాసులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 5 నుంచి 15వ తేదీవరకు చార్మినార్, గోల్కొండ కోటకు ఎటువంటి ఎంట్రీ ఫీజ్ లేకుండా అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది భారతీయులకే కాకుండా విదేశీయులకు కూడా అందుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో నాలుగు స్మారక చిహ్నాలను ఫ్రీగా దర్శించవచ్చని చెప్పారు.