తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

byసూర్య | Fri, Aug 05, 2022, 04:05 PM

తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించేందుకు రాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రసవాలు చేసిన వైద్య బృందానికి రూ.3 వేలు ఇన్సెంటివ్స్ గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గర్భిణులకు సిజేరియన్లను తగ్గించాలని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 64% సిజేరియన్ల ద్వారానే జరుగుతున్నాయి.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM