కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా

byసూర్య | Fri, Aug 05, 2022, 04:04 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీలో కీలక నాయకుడు, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌కు శుక్రవారం రాజీనామా చేశారు. గతంలో ఆయన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. అయితే ఇటీవల ఆ నియోజకవర్గంలో గ్రూపులు ఎక్కువయ్యాయి. దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పార్టీలోకి రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం వ్యక్తమవుతోంది.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM