రాక పోకలు బంద్

byసూర్య | Fri, Aug 05, 2022, 01:31 PM

లింగంపెట్ మండలం మోతే గ్రామంలో గురువారం మధ్యాహ్నం పడిన భారీ వర్షం వలన మోతే వాగు పొంగిపరుగులు తీసింది. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఆ వర్షపు నీరు నేరుగా రోడ్డు పైనుంచి ప్రవహించడం జరిగింది. దీంతో అక్కడి రాకపోకలు అన్ని ఒక రెండు మూడు గంటల పాటు నిలిపివేయడం జరిగింది. అక్కడ వున్న వంతెన ఇదైతే వుందో అది కొంచం భయంకరంగా ఉంది. ఎప్పుడు కూలిపోతుందని అందరూ భయాందోళనకు గురైయ్యారు. అక్కడ వున్న కొందరు వ్యక్తులు కొందర్ని రోడ్డు దటించారు. వెంటనే ప్రభుత్వం స్పందించింది ఆ వంతెనను కూల్చి కొత్తగా నిర్మించాలని ఆ గ్రామ ప్రజలు స్పందించారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM