హెచ్ డిఎఫ్ సి ఏటీఎంలో చోరీ

byసూర్య | Fri, Aug 05, 2022, 01:28 PM

వనపర్తి జిల్లా కేంద్రంలో దుండగులు ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. బుధవారం అర్ధ రాత్రి కర్నూల్ రోడ్డు లోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న హెచ్ డిఎఫ్ సి ఏటీఎంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేశారు. అందులో ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి లో ఏటీఎంలో చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు చేరుకుని పరిశీలించారు. ఏటీఎం సెంటర్‌లోని కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎంత డబ్బు పోయిందనే విషయం తెలియాల్సి ఉన్నది.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM