గుడిలో మూడు హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు

byసూర్య | Fri, Aug 05, 2022, 01:25 PM

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని గుండాల గ్రామంలో శ్రీ అంబారం లింగేశ్వర స్వామి గుడిలో గుర్తుతెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి గుడికి చెందిన మూడు హుండీలు దొంగలించారు. దొంగలించిన హుండీలను సమీపంలోని కేఎల్ఐ కాలువ వద్ద పగలగొట్టి డబ్బులను దొంగలించడం జరిగింది. ఈ ఘటనపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫు చేస్తున్నారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM