నారాయణపేట జిల్లాలో వర్షపాతం వివరాలు

byసూర్య | Fri, Aug 05, 2022, 01:26 PM

నారాయణపేట జిల్లాలో వ్యాప్తంగా గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం వెల్లడించారు. మండలాల వారిగా వర్షపాతం వివరాలు ఈవిదంగా ఉన్నాయి. దామరగిద్ద 2. 4 మీమీ, నారాయణపేట 3. 8 మీమీ, ఉట్కూర్ 8. 2 మీమీ, మాగనూరు 82. 4 మీమీ, కృష్ణ 26. 8 మీమీ, మక్తల్ 4. 2 మీమీ, నర్వ 2. 4 మీమీ, మరికల్ 11. 3 మీమీ, ధన్వాడ 2. 0 మీమీ, మద్దూరు 12. 0 మీమీ, కోస్గి 8. 0 మీమీ వర్షపాతం నమోదు కాగ, జిల్లాలో మొత్తం 163. 5 మీమీ వర్షపాతం నమోదు కాగ, అత్యధికంగా మగానూర్ మండలంలో 82. 4 మీమీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM