ప్రభుత్వం భూకబ్జాలు చేస్తుంది: రేవంత్ రెడ్డి

byసూర్య | Wed, Jul 06, 2022, 05:03 PM

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కార్ పై ధ్వజమెత్తారు. తెలంగాణలో భూ సమస్యలు పెరిగాయని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను ఎత్తేస్తామన్నారు. ప్రభుత్వమే అసైన్డ్, పట్టా భూములను కబ్జా పెడుతుందన్నారు. ప్రశ్నిస్తే వారికి బేడిలేసి జైలుకు పంపుతుందని విమర్శించారు. అసైన్డ్ భూమి అన్యాయంగా లాక్కొని రియల్ ఎస్టేట్ దందా చేస్తుందని దుయ్యబట్టారు.

Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM