క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్

byసూర్య | Tue, Jul 05, 2022, 12:03 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని బాచుపల్లి సిగ్నల్, మల్లంపేట్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్ ను మరియు కార్పొరేటర్, సీనియర్ నాయకులను నిర్వాహకులు  ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్,యువ నాయకులు ఆనంద్ రెడ్డి,యజమానులు మరియు వారి కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM