ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

byసూర్య | Tue, Jul 05, 2022, 11:53 AM

తెలంగాణలో జడ్చర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటికో ఉద్యోగం అనే ప్రకటన బోగస్ అని తేల్చిపారేశారు. జాతీయ పార్టీలు ఈ ప్రకటన చేయగలవా అని ప్రశ్నించారు. ఒకవేళ అలా ప్రకటిస్తే తామంతా రాజీనామా చేసి ప్రభుత్వాన్ని అప్పగిస్తామన్నారు. ప్రతిపక్షాలకు పనీపాటా లేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.

Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM