మంత్రి సబితపై తీగల సంచలన వ్యాఖ్యలు ...

byసూర్య | Tue, Jul 05, 2022, 11:40 AM

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ మేయర్, టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తన నివాసంలో మాట్లాడుతూ. మంత్రిగా ఉంటూ స్థానికంగా తనకు దగ్గరగా ఉన్న నాయకులు కబ్జాలకు పాల్పడిన పట్టించుకోకుండా వారిని ప్రోత్సహిస్తున్నారన్నారు. కాగా గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Latest News
 

తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM
కార్వాన్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ ర్యాలీ Mon, Aug 08, 2022, 05:30 PM