బోనాల నిధుల మంజూరుకు దరఖాస్తు చేసుకోండి: మంత్రి తలసాని

byసూర్య | Tue, Jul 05, 2022, 11:37 AM

ఆషాడ మాస బోనాల పండగ నిర్వహణ కోసం హైదరాబాద్ నగరంలోని అమ్మవారి ఆలయ కమిటీలు ఆర్థిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించిందని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరిధిలోనివే కాకుండా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.


Latest News
 

మునుగోడు నియోజకవర్గంలో అజాది కా గౌరవ్ యాత్ర Sat, Aug 13, 2022, 06:12 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం Sat, Aug 13, 2022, 04:55 PM
రక్తదాన శిభిరం బ్యానర్'ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే Sat, Aug 13, 2022, 04:53 PM
అంగరంగ వైభవంగా జాతీయ పతాక ర్యాలీ Sat, Aug 13, 2022, 04:33 PM
నల్గొండ అభివృద్ధికి రూ.233 కోట్లు విడుదల Sat, Aug 13, 2022, 04:33 PM