విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం

byసూర్య | Tue, Jul 05, 2022, 10:46 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు లంచ్ మీట్ జరగనుంది. సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు వీహెచ్, జగ్గారెడ్డి, మధుయాష్కీ, మర్రి శశిథర్ రెడ్డితో పాటు పలువురు నేతలకు ఆహ్వానం అందింది. ఇటీవల పీజేఆర్ కూతురు తన సోదరి అయిన విజయారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై విష్ణువర్దన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో భేటీపై ఆసక్తి చోటు చేసుకుంది


Latest News
 

తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM
కార్వాన్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ ర్యాలీ Mon, Aug 08, 2022, 05:30 PM
తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ Mon, Aug 08, 2022, 05:26 PM