పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

byసూర్య | Tue, Jul 05, 2022, 10:34 AM

మిర్యాలగూడ మండలంలో రైల్వే స్టేషన్ సమీపంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో పేకాట స్థావరాలపై పోలీసులు సోమవారం దాడి చేసి నలుగురిని వ్యక్తులను పట్టుకున్నారు. వీరి నుండి రూ. 9,000ల నగదు, 4 సెల్ ఫోన్ లు, 3 ద్విచక్ర వాహనాలు, 1 ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు మిర్యాలగూడ గ్రామీణ ఎస్సై నర్సింహులు సోమవారం తెలిపారు.


 


 


 


Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Mon, Aug 08, 2022, 09:35 PM
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM