ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి

byసూర్య | Tue, Jul 05, 2022, 10:58 AM

పాపన్నపేట: నాగసానిపల్లి గ్రామ శివారులో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు ఉదయం నుంచి ప్రత్యేకంగా అభిషేకం, అర్చనలు చేసి మంగళ హారతి ఇచ్చారు. ఆలయంలో భక్తులు కొవిడ్ - 19 నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటున్నారు.


 


 


Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM