పోస్ట్ ఆఫీస్ ద్వారా నగదు పంపిణీ

byసూర్య | Fri, Jul 01, 2022, 08:47 AM

రాష్ట్ర ప్రభుత్వం రైతుల పెట్టుబడి కోసం అందిస్తున్న రైతు బంధు పెట్టుబడి సహాయాన్ని పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నట్లు పెద్దపల్లి డివిజన్ పోస్టల్ సూపెరింటెండెంట్ జె. పండరి తెలిపారు. ఏ బ్యాంకు నందు ఖాతా కలిగి ఉన్నా, రైతులు తమ ఆధార్ నంబర్ ద్వారా రోజుకు 10 వేల చొప్పున అందించనున్నట్లు పేర్కోన్నారు.


రైతులు తమ పనులు మానుకొని నగదు కొరకు దూర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు వెళ్లి ఇబ్బంది పడకుండా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎలాంటి చార్జీలు లేకుండా ఇంటి వద్దనె సంబంధిత బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/ డాక్ సేవక్ మైక్రో ఏటిఎంల ద్వారా నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తపాలా శాఖ అందిస్తున్న ఈ సేవను తమ గ్రామంలోని పోస్ట్ ఆఫీసులో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM