తెలంగాణ ప్రజలకు అలర్ట్

byసూర్య | Thu, Jun 23, 2022, 08:08 PM

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల 48 గంటల్లో అకాశం మేఘావృతమై ఉంటుందని, రాష్ట్రంలోకి నైరుతి, పశ్చిమ దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తాయని పేర్కొంది.


Latest News
 

మోదీ గారి మిత్రధర్మం చూశారుగా...బీజేపీ, టీఆర్ఎస్ భాయిభాయి: రేవంత్ రెడ్డి Mon, Jul 04, 2022, 12:17 AM
తెలంగాణ దోశపై మనస్సు పారేసుకొన్న మోడీ Mon, Jul 04, 2022, 12:15 AM
ఎస్సీ బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోదీ సొంతం: ఈటల రాజేందర్ Mon, Jul 04, 2022, 12:14 AM
బీజేపీ సభకు ప్రజా గాయకుడు గద్దర్...ఎందుకో తెలుసా Mon, Jul 04, 2022, 12:13 AM
నెలలో 20 రోజులు కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే: జి.కిషన్ రెడ్డి Mon, Jul 04, 2022, 12:13 AM