ఇంటర్ సిలబస్ పై కీలక నిర్ణయం

byసూర్య | Thu, Jun 23, 2022, 08:06 PM

ఇంటర్ లో 100 శాతం సిలబస్ కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విద్యాసంవత్సరం నుంచి పాత విధానంలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలిబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


Latest News
 

ఇక్కడ ఒక్క కేంద్ర పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు : సీఎం యోగి ఆదిత్యనాథ్ Sun, Jul 03, 2022, 09:51 PM
బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుంది : ప్రధాని మోడీ Sun, Jul 03, 2022, 09:44 PM
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది : ప్రధాని మోడీ Sun, Jul 03, 2022, 09:39 PM
రాజ్ భవన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ Sun, Jul 03, 2022, 09:18 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Sun, Jul 03, 2022, 09:14 PM