![]() |
![]() |
byసూర్య | Thu, Jun 23, 2022, 08:10 PM
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గురువారం 494 కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 4 నెలల తర్వాత 500కు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలంగాణ వైద్యశాఖ ప్రజలకు సూచించింది.